ప్రముఖ హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం ‘టైటానిక్’. కేట్ విన్‌స్లెట్, లియోనార్డో డి కాప్రియో నాయికానాయకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా అంతా ఒక ‘టైటానిక్ నౌక’. దాని మొదటి ప్రయాణంలోనే ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో ఎలా మునిగిపోయిందో కళ్లకు కట్టినట్టు చూపించారు జేమ్స్ కేమరూన్. చలన చిత్ర పరిశ్రమలోనే రికార్డులను బ్రేక్ చేసిన చిత్రంగానే కాక 11 ఆస్కార్‌లను కైవసం చేసుకున్న ప్రేమ కథా కావ్యం
No comments:
Post a Comment