సిమ్రన్ (కాజోల్) తండ్రి లండన్‌లో స్థిరపడిన భారతీయుడు. కూతురు పట్ల ఎంతో కఠినంగా ఉంటుంటాడు. తండ్రి అనుమతితో సిమ్రన్ తన స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వెళుతుంది. అక్కడ లండన్ నుండి వచ్చిన రాజ్ (షారుఖ్ ఖాన్) పరిచయం స్నేహంగా మారుతుంది. క్రమేణా రాజ్ సిమ్రన్‌ని ప్రేమిస్తాడు. కాని ఆమెకు ప్రేమంటే అయిష్టత ఉంటుంది. ఆమె తన తండ్రి నిశ్చయించిన వ్యక్తినే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇంతకీ సిమ్రన్ రాజ్ ప్రేమను గుర్తిస్తుందా?
No comments:
Post a Comment