Saturday, October 30, 2010
హమ్ దిల్ దే చుకే సనమ్
నందిని (ఐశ్వర్యారాయ్) హిందూస్తానీ సంగీత విద్వాంసుడు పండిట్ దర్బార్ కూతురు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. పండిట్ దర్బార్ ఆ కుటుంబానికి పెద్ద. సమీర్ (సల్మాన్‌ఖాన్) పండిట్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి ఇటలీ నుంచి వస్తాడు. నందిని, సమీర్ ప్రేమలో పడతారు. వాళ్ల ప్రేమను పండిట్ అంగీకరించకుండా, సమీర్‌ను పంపించివేస్తాడు. సంప్రదాయ కుటుంబానికి చెందిన ధనవంతుడైన వన్‌రాజ్ (అజయ్ దేవ్‌గన్) నందినిని ప్రేమిస్తాడు. అతను తన తండ్రి ద్వారా ఆ విషయాన్ని పండిట్‌కు తెలియజేస్తాడు. పండిట్ ఆ సంబంధం ఒప్పుకుని, నందినికి ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత నందిని వన్‌రాజ్‌తో కలిసి జీవించడానికి నిరాకరిస్తుంది. దాంతో, వన్‌రాజ్ ఆమెను సమీర్ వద్దకు ఇటలీకి తీసుకువెళతాడు. అక్కడ చాలా అన్వేషణ అనంతరం చిట్టచివరకు సమీర్‌ను కలుసుకుంటారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment