ఈ చిత్రం రెండు కుటుంబాల పగ, ప్రతీకారాల మధ్య తిరుగుతుంటుంది. అంగార్ చంద్ (అమ్రిష్‌పురి) లక్ష్మీదేవి(లక్ష్మి) కుటుంబాల మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటుంది. అంగార్‌చంద్ నలుగురు కొడుకులలో చిన్నవాడైన జై (అక్షయ్ ఖన్నా) లా కాలేజీలో చదువుతుంటాడు. లక్ష్మీదేవి మనవరాలైన అంజలి (కరీనా కపూర్) కూడా అదే కాలేజీలో చదువుతుంటుంది. వీరిద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి అంజలికి వేరే సంబంధం చూస్తుంది. ఆ తరువాత జరిగే కథనాన్ని
No comments:
Post a Comment