సంజయ్ మెహ్రా (రాకేష్ రోషన్) సైంటిస్ట్. అతను గ్రహాంతర జీవితం మీద రీసెర్చ్ చేస్తాడు. కంప్యూటర్ నుండి అంతరిక్షానికి సందేశం పంపిస్తాడు. దానికి సమాధానం వస్తుంది. తన విజయాన్ని తనవాళ్ళతో పంచుకోవాలనుకునే సమయానికి ప్రమాదంలో చనిపోతాడు. అతని భార్య సోనియా (రేఖ) రోహిత్ (హృతిక్ రోషన్)కి జన్మనిస్తుంది. రోహిత్ తన తండ్రి వాడిన కంప్యూటర్‌ని తన స్నేహితురాలు నిషా (ప్రీతి జింటా) సహాయంతో ఉపయోగిస్తాడు.
No comments:
Post a Comment