అరుష్ (అక్షయ్ కుమార్) తన్మే (రితేష్ దేశ్‌ముఖ్) అలీ (పర్దీన్ ఖాన్)లు సిడ్నీలో ఉంటుంటారు. ప్రతిరోజు ఒక్కొక్క అమ్మాయితో జీవితాన్ని గడిపేస్తుంటారు. ఒకరోజు వారి ఇంటి ముందు ఒక పాప ఉంటుంది. ఆ పాప ఎవరికి సంబంధించినదో తెలుసుకొని వారికి అప్పగించాలనే తాపత్రయంలో వారి జీవన విధానాన్ని మార్చుకుంటారు. ఇంతకీ ఆ పాప ఎవరికి సంబంధించినది?
No comments:
Post a Comment