కిషన్ (అనిల్‌కపూర్) ముక్కుసూటి మనిషి, కాని అతని భార్య కాజల్ (లారాదత్తా) ఏవేవో ఊహించుకుని గొడవలు పడుతుంటుంది. మరి ఇంకో పక్క ప్రేమ్ (సల్మాన్‌ఖాన్) విషయానికొస్తే చాలామంది అమ్మాయిలతో తిరుగుతున్నా భార్య పూజ(ఈషా డియోల్) అంటే చాలా ఇష్టం, అలాగే పూజకి ప్రేమ్ గురించి అన్నీ తెలిసినా, భర్త మీద ఉన్న ప్రేమతో ఎప్పటికైనా మారతాడనుకుంటుంది. ప్రేమ్ వేసిన ప్లాన్‌లో భాగంగా కాల్ గర్ల్ బాబీ(బిపాసాబసు)ని కలుస్తాడు కిషన్. బాబీ, కిషన్ కలిసున్న ఫొటోలను కాజల్‌కి చూపించి కిషన్‌ని ఇరుకున పెట్టాలని ప్రేమ్ వేసిన ప్లాన్ వల్ల చివరకు ఏం జరిగిందో
No comments:
Post a Comment