ఇండియాలో పుట్టి పెరిగిన మన్మోహన్ మల్హోత్రా(రిషి కపూర్) లండన్‌లో స్థిరపడతాడు. కొన్ని సంవత్సరాల తరువాత కూతురు జస్మిత్ (కత్రినా కైఫ్)ని తీసుకొని ఇండియా వస్తాడు. తన కూతురికి ఇండియన్‌కి ఇచ్చి పెళ్ళిచేయాలనే కోరికతో ఉంటాడు. ఆ కారణంగా జస్మిత్ అంగీకారం తెలుకోకుండానే అర్జున్ సింగ్ (అక్షయ్ కుమార్)కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కొన్నిరోజుల తరవాత జస్మిత్‌కి ఇండియా వాతావరణం నచ్చక లండన్ వెళుతుంది. అక్కడ తన స్నేహితుడు చార్లెస్‌ని పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ జస్మిత్, చార్లెస్‌ని కలపాలనుకుంటాడు
No comments:
Post a Comment