రన్‌వీర్ (సయీఫ్ ఆలీఖాన్) రాజీవ్(అక్షయ్ ఖన్నా)లు అన్నదమ్ములు. రన్‌వీర్ బిజనెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంటాడు. రాజీవ్ మాత్రం తాగుడుకి బానిసైపోతాడు. సెక్రటరీ సోఫియా (కత్రినా కైఫ్)రన్‌వీర్‌ని ప్రేమిస్తుంది. రన్‌వీర్ సానియా(బిబాసా బసు) పెళ్ళిచేసుకోవాలనుకుంటారు. రాజీవ్ సానియాని చూసి ఆమెను తనకిచ్చి పెళ్ళిచేస్తే తాగుడు మానేస్తానని ప్రమాణం చేస్తాడు. తమ్ముడు మారాలనే ఉద్దేశ్యంతో సానియాతో పెళ్ళి జరిపిస్తాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పురాదు. రన్‌వీర్ సానియాతో సన్నిహితంగాఉండటం రాజీవ్ చూస్తాడు. ఆ తరువాత జరిగే పరిణామాలు
No comments:
Post a Comment