కిషన్ (అమితాబ్ బచ్చన్) బిషన్ (అమ్జాద్ ఖాన్)లు చిన్ననాటి స్నేహితులు. ధనవంతుడైన బిషన్ ముంబైలో మామయ్య దగ్గర ఉంటాడు. బీదవాడైన కిషన్ మంచి గాయకుడు. అతనికి మంచి అవకాశాలు కల్పించాలని బిషన్ ముంబైకి తీసుకొని వచ్చి భరత్జీ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తాడు. కిషన్ మంచి గాయకుడు అవుతాడు. ఇతని ప్రతిభను గుర్తించిన బిషన్ మామయ్య, అతని కొడుకు తమ స్వార్థం కోసం వాడుకుంటారు. ఆ తరువాతజరిగే
"ఆ తరువాతజరిగే ......."తో ఆపేశారేమిటీ?
ReplyDeleteఈ సినిమాకు మూల కథా దారాలు, హాలీవుడ్, వగైరాలలో ఎలా ఉన్నాయో పోల్చి చెబుతూ రాస్తే, వ్యాసానికి నిండుదనం వచ్చేది